
సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన సౌతాఫ్రికా టెస్టు సిరీస్ను కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తన నాయకత్వంలో 15 టెస్టుల్లో 13 విజయాలు సాధించి అత్యధిక విజయాల శాతంతో చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో అత్యధిక విజయాల రికార్డులో భారత కెప్టెన్ రోహిత్ శర్మను బవుమా వెనక్కి నెట్టాడు.