
ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగిన తర్వాత షూటింగ్ బిజీ షెడ్యూల్స్ వల్ల తాము మూడు నెలల పాటు అరుదుగా కలుసుకున్నామని రష్మిక మందన్న తెలిపారు.
తుంటి గాయం కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ రావడంతో, విజయ్‌తో కలిసి ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికిందని ఆమె పేర్కొన్నారు.
గాయం వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పటికీ, ఆ సమయాన్ని కుటుంబంతో గడపడానికి, పుస్తకాలు చదవడానికి ఉపయోగించుకున్నానని రష్మిక వివరించారు.