
సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ తన అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ టూ లైట్బల్బ్ ద్వారా లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్‌లో 2.6 శాతం వాటాను రూ. 2,888 కోట్లకు విక్రయించింది.
ఒక్కో షేరును సగటున రూ. 641.75 ధరతో మొత్తం 4.5 కోట్ల షేర్లను ఓపెన్ మార్కెట్లో అమ్మేసింది.
దీంతో లెన్స్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంక్ వాటా 9.86 శాతం నుండి 7.28 శాతానికి తగ్గింది.