
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కడప జిల్లా పులివెందులలో శనివారం చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించి పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ ఘర్షణలకు కారణమైన 562 మంది వైకాపా కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
పులివెందులతో పాటు పుంగనూరు, గురజాలలో వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు.