ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన విశాఖపట్నంలో తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో తెదేపా తన సత్తా చాటుతూ విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.