
దర్శకుడు శంకర్, నితీష్ తివారి దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణ’ చిత్రాన్ని ప్రశంసించారు.
భారతీయ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లిన నమిత్ మల్హోత్రా, నితీష్ తివారిలకు అభినందనలు తెలిపారు.
రావణాసురుడిగా నటించిన యశ్ నటనను, మైండ్ బ్లోయింగ్ విఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలను ప్రత్యేకంగా కొనియాడారు.