వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47' చిత్రంలో యువినా పార్థవి కూతురి పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.