
సెప్టెంబరు 15 నుంచి వీసా నిబంధనలు మారుతున్న నేపథ్యంలో, విదేశీ విద్యార్థులు ఆ గడువులోపే అమెరికాకు తిరిగి రావాలని హార్వర్డ్ వంటి యూనివర్సిటీలు సూచించాయి.
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆగస్టు 30న జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్ష కోసం 340 నగరాల్లో 1,300 కేంద్రాలను సిద్ధం చేసింది.
ప్రభుత్వ బ్యాంకుల్లో 11,403 క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తుకు ఆగస్టు 28 ఆఖరి తేదీగా ఉంది.