
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పాలకుడిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ఉగాండాలోని టూరో రాజ్యపు రాజు ఒయో 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
1995లో కేవలం 3 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్టించిన ఆయన, కొంతకాలంగా అమెరికాలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
రాజు మృతికి నివాళిగా సంతాప దినాల్లో 10 లక్షల మొక్కలు నాటనున్నట్లు మంత్రి మార్గరెట్ ముహంగా ప్రకటించారు.