Technology
స్టార్‌లింక్ అనుమతులపై ఎలాన్ మస్క్ ఆరోపణలను ఖండించిన కేంద్రం

స్టార్‌లింక్ అనుమతులపై ఎలాన్ మస్క్ ఆరోపణలను ఖండించిన కేంద్రం

Andhrajyothy2h
THE BRIEF
1

భారత్‌లో స్టార్‌లింక్‌కు అనుమతులు రాకుండా కొందరు కుబేరులు అడ్డుకుంటున్నారంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఖండించింది.

2

శాటిలైట్ సేవలు, టెలికం కమ్యూనికేషన్స్ విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేదని, నిబంధనల ప్రకారమే లైసెన్సులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

3

స్టార్‌లింక్‌తో పాటు ఎయిర్‌టెల్‌కు చెందిన ఈయూటెల్‌శాట్, జియో శాటిలైట్ సంస్థలకు జీఎమ్‌పీసీఎస్ లైసెన్సులు జారీ చేశామని కేంద్రం వెల్లడించింది.