
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారంటూ ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆ దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వార్తలతో పాకిస్థాన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.
ఇమ్రాన్ ఖాన్ మృతికి సంబంధించి వచ్చిన ఈ సంచలన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.