
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఈ నార్త్ బ్లాక్ భవనంలోనే కేంద్ర హోమ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.