International
జపాన్ లో రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భారీ భూకంపం

జపాన్ లో రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భారీ భూకంపం

V6 Velugu1h
THE BRIEF
1

జపాన్ తూర్పు తీరానికి సమీపంలోని సముద్ర ప్రాంతంలో శుక్రవారం రాత్రి 7:39 గంటలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

2

జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో, పసిఫిక్ సముద్ర ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.

3

రాజధాని టోక్యోతో పాటు మియాగి, ఫుకుషిమా, ఇబరాకి ప్రిఫెక్చర్లలో ప్రకంపనలు నమోదయ్యాయి; సునామీ హెచ్చరికలపై స్పష్టత రావాల్సి ఉంది.