
తమ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా తీరుపై కెనడా ప్రధాని బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.