International
జర్మనీలో పెరిగిన జీవన వ్యయంపై నిరసనలు, లూటీలు

జర్మనీలో పెరిగిన జీవన వ్యయంపై నిరసనలు, లూటీలు

Sakshi2h
THE BRIEF
1

జర్మనీలో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై శనివారం రాత్రి జెన్‌ జెడ్‌ సారథ్యంలో చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.

2

ఫ్రాంక్‌ఫర్ట్‌లో ముసుగులు ధరించిన దుండగులు దుకాణాలను లూటీ చేయగా, బెర్లిన్‌లో 27 మంది పోలీసులు గాయపడి 56 మంది నిరసనకారులు అరెస్టయ్యారు.

3

లూటీలు మరియు దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జర్మనీ అంతరంగిక శాఖ మంత్రి అలెగ్జాఆండర్‌ హెచ్చరించారు.