
జర్మనీలో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై శనివారం రాత్రి జెన్ జెడ్ సారథ్యంలో చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
ఫ్రాంక్ఫర్ట్లో ముసుగులు ధరించిన దుండగులు దుకాణాలను లూటీ చేయగా, బెర్లిన్లో 27 మంది పోలీసులు గాయపడి 56 మంది నిరసనకారులు అరెస్టయ్యారు.
లూటీలు మరియు దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జర్మనీ అంతరంగిక శాఖ మంత్రి అలెగ్జాఆండర్ హెచ్చరించారు.