
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది.
సీఎంల పర్యటనలు పదవికి, ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని, అమెరికా పర్యటన అలా లేదని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరించారు.
సీఎం బృందం ఆగస్టు 30 వరకు బ్రిటన్, అమెరికాలో పర్యటించాల్సి ఉండగా, ఇప్పుడు లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.