
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రూ.250 కోట్ల భారీ బడ్జెట్ సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీలోకి వచ్చింది.
చాలా ఏళ్ల తర్వాత సూర్య నుంచి వచ్చిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.