
అనకాపల్లి పట్టణంలో మైనర్ బాలికపై సచివాలయ ఉద్యోగి ఒకరు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణమైన నేరానికి బాధితురాలి కన్నతల్లి స్వయంగా సహకరించడం సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
నిందితుడైన సచివాలయ ఉద్యోగిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.