సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఆరు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టార్గెట్ను దాటి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
అమెరికాలో కూడా సూర్య ఈ సినిమాతో అరుదైన రికార్డును నమోదు చేశారు.