
హాకీ ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-3 గోల్స్ తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
మ్యాచ్ తొలి అర్ధ భాగంలోనే హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు నాలుగు గోల్స్ సాధించి ఆధిక్యంలో నిలిచింది.
ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.