
అమెరికాతో తుది పోరుకు తాము పూర్తిగా సిద్ధమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు.
అక్రమంగా సీజ్ చేసిన తమ డబ్బు, ఆస్తులు విడుదల చేయాలని మరియు ముడి చమురును స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం కల్పించాలని ఆయన షరతులు గుర్తుచేశారు.
ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, ఆర్థిక, మిలిటరీ చర్యలతో ఇరాన్‌పై విజయం సాధిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.