Economy
అక్టోబర్ సమీక్షలో రెపోరేటు పెంచే అవకాశం

అక్టోబర్ సమీక్షలో రెపోరేటు పెంచే అవకాశం

Eenadu52m
THE BRIEF
1

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అక్టోబర్ నెల ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపోరేటును పెంచే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

2

ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో రెపోరేటును 0.25 శాతం మేర పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించే ఛాన్స్ ఉందని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు.

3

ఈ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం అమలైతే గృహ, వాహన రుణగ్రహీతలకు ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.