Sports
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం, తండ్రి కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం, తండ్రి కన్నుమూత

Sakshi57m
THE BRIEF
1

భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి శాంతకుమారన్ నాయర్ (89) శుక్రవారం రాత్రి కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

2

గత కొంతకాలంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎల్‌ఐసీలో జోనల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు.

3

శ్రీశాంత్ తండ్రి మృతి పట్ల పలువురు క్రికెటర్లు, అభిమానులు తమ ప్రగాష్ట సంతాపం, సానుభూతిని తెలియజేశారు.