Sports
సౌరభ్ గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు

సౌరభ్ గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు

Andhrajyothy1h
THE BRIEF
1

భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనాకు బెదిరింపు లేఖలు రావడంతో కలకలం రేగింది.

2

గత ఆరు నెలలుగా లేఖలు వస్తున్నప్పటికీ, సోమవారం వచ్చిన రెండు లేఖల్లో దంపతులను హతమారుస్తామని హెచ్చరించడంతో గంగూలీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

3

దక్షిణ కోల్‌కతాలోని ఠాకుర్‌పుకూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, ఉత్తర 24 పరగణాల జిల్లా బెల్ఘరియాకు చెందిన వ్యక్తిపై అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.