తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవని, తన పేరుతో వచ్చే ఫేక్ అకౌంట్ల పోస్టులతో తనకు సంబంధం లేదని జేసన్ సంజయ్ తెలిపారు.
ఎవరైనా తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టిస్తే నమ్మొద్దని ఆయన అభిమానులను కోరారు.
తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఆయన వెల్లడించారు.