
లోక్‌సభలో ఆమోదం పొందిన పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ సవరణ బిల్లుతో రూ. 2 వేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై ఎం.డి.ఆర్ ఛార్జీలు అమలు కానున్నాయి.
ఈ నిర్ణయంతో ఎస్‌బిఐకి ఏడాదికి సుమారు రూ. 3 వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఫోన్ పే, పేటీఎంలకు ఏడాదికి రూ. 700 కోట్లు, గూగుల్ పేకు రూ. 500 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.