
వెంకీ–త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది.
ఈ సినిమా రీ-రికార్డింగ్ అప్డేట్ ఇస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ట్వీట్లో పొరపాటున అక్టోబర్ 30, 2026న విడుదల కానున్నట్లు ప్రస్తావించారు.
తమన్ వెంటనే ఆ తేదీని ఎడిట్ చేసి తొలగించినప్పటికీ, అప్పటికే స్క్రీన్షాట్లు వైరల్ కావడంతో ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు రేకెత్తాయి.