
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (VI) తమ చందాదారులకు విదేశీ ప్రయాణాల కోసం గుడ్‌న్యూస్ చెప్పింది.
విదేశాలకు వెళ్లే వినియోగదారులకు ఇంటర్నేషనల్ రోమింగ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.
సంవత్సరంలో గరిష్టంగా మూడు ట్రిప్పుల వరకు ఈ ఉచిత రోమింగ్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.