
దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది.
సెప్టెంబర్ 17న రూ.22,562 కోట్ల భారీ మెగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
ఈ ఐపీఓకు దరఖాస్తు చేసేవారు ముఖ్యమైన పాయింట్లు, రిస్క్‌లను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.