టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పాటు పదవీకాలం పొడిగింపు లభించింది.
టాటా సన్స్ ఐపీఓ దిశగా అడుగులు పడుతుండటంతో పాటు ఈ కీలక ప్రకటనల కారణంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు.
దీంతో టాటా గ్రూప్‌కు చెందిన వివిధ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో ఏకంగా 14 శాతం వరకు లాభపడ్డాయి.