
ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్ గగనతలంలోకి తీసుకెళ్లి, ఎత్తైన భవనాన్ని ఢీకొట్టి కూల్చివేయాలని కోపైలట్ హమామ్ అల్-హమ్మామీ పథకం రచించాడు.
పైలట్ స్మిత్ మచ్చర్ ప్రాణాలకు తెగించి పోరాడటంతో కోపైలట్ ప్రణాళిక విఫలమైంది.
అనంతరం కోపైలట్ విమానాన్ని ఎడారిలో కూల్చేసేందుకు ఇంజిన్లను నిలిపివేసి ఉండవచ్చని ఇటలీ మీడియా సంస్థ వెల్లడించింది.