
హైదరాబాద్ బొల్లారం ఆర్మీ క్యాంప్ సమీపంలోని ప్రైవేట్ వెంచర్లో 160 డిటోనేటర్లను పోలీసులు గుర్తించారు.
ఈ డిటోనేటర్లకు ఆర్మీ ఆస్తులతో ఎటువంటి సంబంధం లేదని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు.
ప్రైవేట్ వెంచర్ డెవలపర్లు గతంలో వీటిని ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.