
అనంతపురం పట్టణంలోని కసాపురం రోడ్డు పక్కనున్న కోయనగర్‌లో సోమవారం సాయంత్రం దోపిడీ ఘటన జరిగింది.
సాఫ్ట్వేర్ ఇంజినీరు మనోజ్‌కుమార్ ఇంటిలోకి ఇద్దరు దోపిడీ దొంగలు ముసుగులతో చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగగా, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.