Indian Politics
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై సీఎం చంద్రబాబు సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం

ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై సీఎం చంద్రబాబు సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం

AP7AM48m
THE BRIEF
1

పోటీ పరీక్షల అభ్యర్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

2

కొన్ని కోచింగ్ కేంద్రాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను నిరసనల్లో పాల్గొనేలా ఉసిగొల్పుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి.

3

ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణ నిబంధనలు 2026, జీవో నెంబర్ 9 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.