15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై సెలెక్టర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో అతను టీమిండియాకు సారథి అయ్యే అవకాశం ఉందని, అతని ప్రతిభను గుర్తించే ఈ బాధ్యతలు ఇచ్చామని తెలిపారు.
అతని ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అవసరమని బోర్డు భావిస్తోంది.