
ఐపీఎల్ 2026 సీజన్లో తాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా పూర్తిస్థాయి వికెట్ కీపర్‌గా ఆడతానని ఎంఎస్ ధోనీ స్పష్టం చేసినట్లు ఎస్. బద్రీనాథ్ వెల్లడించారు.
ధోనీపై వర్క్‌లోడ్ తగ్గించాలని ఫ్రాంచైజీ భావించినప్పటికీ, 20 ఓవర్ల పాటు కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించడానికే అతను మొగ్గు చూపుతున్నాడు.
శివమ్ దూబేను బౌలర్‌గా ఉపయోగించకపోవడం మేనేజ్మెంట్ వ్యూహాత్మక లోపమని బద్రీనాథ్ విమర్శించారు.