Indian Politics
సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Eenadu2h
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెళ్లారు.

2

మున్సిపల్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వారు చర్చించారు.

3

రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.