ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెళ్లారు.
మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వారు చర్చించారు.
రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.