
నాగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో 11వ రోజు ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఫైనల్‌లో భారత బృందం స్వర్ణ పతకం సాధించింది.
చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్‌లతో కూడిన భారత జంట ఉత్కంఠభరితమైన ఫైనల్లో కొరియా జంటను షూట్-ఆఫ్‌లో ఓడించింది.
ఈ గోల్డ్ మెడల్ విజయం ద్వారా ఈ భారత మిక్స్‌డ్ బృందం లాస్ ఏంజిల్స్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.