
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'అన్‌ఫార్ములా ఫిల్మ్స్' సంస్థ నిర్మాణం వహిస్తోంది.
షూటింగ్ సమయంలో గాయపడిన రష్మిక, త్వరలోనే తిరిగి సెట్స్‌లో పాల్గొని మిగిలిన 12 రోజుల చిత్రీకరణను పూర్తి చేయనున్నారు.