మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఘనంగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
ఈ వేడుకలో హీరో రవితేజతో పాటు హీరోయిన్ ప్రియా భవాని శంకర్, నటుడు సాయి కుమార్ మరియు సాంకేతిక నిపుణులు పాల్గొని కేక్ కట్ చేశారు.