
సాధారణ వ్యక్తులు రోజుకు 1 నుండి 2 ఉడకబెట్టిన గుడ్లు తినడం ఆరోగ్యకరమని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు.
ఒక గుడ్డు నుండి సుమారు 6.3 గ్రాముల ప్రొటీన్, 77 కేలరీల శక్తి లభిస్తుందని డాక్టర్ దీప్తి ఖటూజా తెలిపారు.
అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు పసుపు భాగాన్ని పరిమితంగా తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.