Indian Politics
గుజరాత్‌లో రూ. 19 వేల కోట్ల పీఎం కిసాన్ నిధులు విడుదల

గుజరాత్‌లో రూ. 19 వేల కోట్ల పీఎం కిసాన్ నిధులు విడుదల

Eenadu1h
THE BRIEF
1

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ 24వ విడతగా రూ. 19 వేల కోట్ల పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులను విడుదల చేశారు.

2

అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున జమ చేయనున్నారు.

3

ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగినా భారత్‌లో పెరగకుండా రైతులపై భారం పడకుండా రూ. 16 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు.