ప్రముఖ హాలీవుడ్ నటి, 'హీరోస్' వెబ్ సిరీస్ ఫేమ్ హేడెన్ పానెట్టియర్ 36 ఏళ్ల వయసులో మరణించారు.
ఆగస్టు 21న ఆమె పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతకు నాలుగు రోజుల ముందే ఈ విషాదం చోటుచేసుకుంది.
ఆమె మృతికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.