టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ వైదొలుగుతున్న నేపథ్యంలో, ఆ పదవికి టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
1988లో టాటా గ్రూప్‌లో చేరిన 61 ఏళ్ల నరేంద్రన్, 2013 నుంచి టాటా స్టీల్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఎయిరిండియా రూ. 22,238 కోట్ల నష్టాలు, టాటా డిజిటల్ రూ. 5 వేల కోట్ల నష్టాలతో ఉండటం కొత్త ఛైర్మన్‌కు ప్రధాన సవాలుగా మారనుంది.