
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టెమ్-60 పథకంపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా గిరిజన విద్యార్థుల ఐఐటీ, నీట్ శిక్షణ ఆశలు నీరుగారిపోతున్నాయి.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల కోసం ప్రభుత్వం అందించే శిక్షణ సక్రమంగా అందకపోవడంతో ఎస్టీ విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారు.
ఈ పథకం అమలులో ఉన్న లోపాలపై విద్యా రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.