
అమెరికా ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించి చైనాకు ఎన్విడియా ఏఐ చిప్స్ సర్వర్లను అక్రమంగా తరలించేందుకు కుట్ర పన్నారు.
దాదాపు 300 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.2,500 కోట్ల విలువైన సర్వర్లను మలేషియా, సింగపూర్ మీదుగా తరలించారు.
ఈ కేసుకు సంబంధించి కాలిఫోర్నియాకు చెందిన ఎర్త్‌మేడ్ కంప్యూటర్ సీఈఓ గ్రెగ్ లుయ్‌ను అమెరికన్ అధికారులు అరెస్ట్ చేశారు.