విలక్షణ నటుడు మోహన్‌బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
ఒక రచయిత కుమారుడికి రెండేళ్ల పాటు ఉచిత విద్యను అందిస్తామని ఆయన ప్రకటించారు.
ప్యారడైజ్ మీడియా ములాకత్ వేడుకలో ఈ ప్రకటన వెలువడింది.