Entertainment
రచయిత కుమారుడికి రెండేళ్ల ఉచిత విద్య ప్రకటించిన మోహన్‌బాబు

రచయిత కుమారుడికి రెండేళ్ల ఉచిత విద్య ప్రకటించిన మోహన్‌బాబు

Eenadu9h
THE BRIEF
1

విలక్షణ నటుడు మోహన్‌బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

2

ఒక రచయిత కుమారుడికి రెండేళ్ల పాటు ఉచిత విద్యను అందిస్తామని ఆయన ప్రకటించారు.

3

ప్యారడైజ్ మీడియా ములాకత్ వేడుకలో ఈ ప్రకటన వెలువడింది.